బాలీవుడ్లో ‘బర్ఫీ’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఇలియానా ఆ తర్వాత తెలుగు సినిమాలకు, ప్రమోషన్స్ కి దూరంగా ఉంది. అందరూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలియానా పని అయిపోయిందని, ఇక తనకి టాలీవుడ్లో కెరీర్ లేదని రూమర్స్ వచ్చాయి, కానీ ఇలియానా మాత్రం వాటిని కొట్టిపారేసింది. ఇటీవలే జరిగిన ఓ జ్యువెలరీ షాప్ ప్రారంభోత్సవానికి హైదరాబాద్ వచ్చిన ఇలియానా మీడియాతో ముచ్చటిస్తూ ప్రస్తుతం తెలుగు సినిమా స్క్రిప్ట్స్ వింటున్నాను, తొందర్లోనే కొన్ని ఫైనలైజ్ అవుతాయని అంది. కావున ఇలియానా ఇలియానా ఇక తెలుగులో నటించదని రాయడం ఇకనైనా మానేయండి.