“లవ్ ఫైల్యూర్” చిత్రానికి వస్తున్న సానుకూల విమర్శలకి సిద్దార్థ్ చాలా ఆనందంగా ఉన్నారు. సిద్దార్థ్ మరియు అమలా పాల్ ప్రధాన పాత్రలలో వచ్చిన ఈ చిత్రం అందరి విమర్శకుల మెప్పు పొందింది ఈ విషయమై సిద్దార్థ్ పాత్రికేయుల సమావేశం లో మాట్లాడుతూ ” బొమ్మరిల్లు చిత్రం నుండి ఇప్పటి వరకు నా నటన గురించి ఇలా అందరి మెప్పు పొందటం ఇదే మొదటి సారి ఈ చిత్ర బృందానికి,బెల్లం కొండ సురేష్ మరియు తెలుగు ప్రజలకు కృతజ్ఞతలు ఇలాంటి మరిన్ని చిత్రాలు భవిష్యత్తు లో చేస్తాను ” అని చెప్పారు. రేపటి నుండి ఈ చిత్రాన్ని మరిన్ని థియేటర్ ల లో ప్రదర్శించబోతున్నారు. ఈ చిత్రానికి బాలాజీ మోహన్ దర్శకత్వం వహించారు. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.
మేఘాలలో తేలిపోతున్న సిద్దార్థ్
మేఘాలలో తేలిపోతున్న సిద్దార్థ్
Published on Feb 18, 2012 8:04 PM IST
సంబంధిత సమాచారం
- ‘యుగానికి ఒక్కడు 2’ వల్ల దర్శకుడు పాట్లు!
- ‘బాహుబలి ది ఎపిక్’ కు ఎక్సలెంట్ రెస్పాన్స్
- “అరుంధతి” రీమేక్ కోసం తెలుగు హీరోయిన్ ఫైనల్ అయ్యిందా?
- ‘జైలర్ 2’లో మరో స్టార్ కమెడియన్? మరింత నవ్వులే
- “స్పిరిట్”లో కొరియన్ బాలయ్య.. ఆ ఒక్కటి కోసం వెయిటింగ్
- ‘డ్యూడ్’ ఓటీటీ డేట్ ఫిక్స్ అయ్యిందా?
- “అఖండ 2” మాసివ్ ట్రైలర్ కట్.. కసరత్తులు
- ప్రశాంత్ వర్మ ‘మహా కాళి’ నుంచి బ్లాస్టింగ్ రివీల్ కి డేట్, టైం ఫిక్స్!
- క్రేజీ: ‘బాహుబలి 3’ టైటిల్ రివీల్ చేసిన జక్కన్న.. మరో సర్ప్రైజ్ కూడా
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- బాహుబలి ది ఎపిక్: లేపేసిన సీన్స్ అన్నీ ఇవే
- యశ్ సినిమాతో క్లాష్.. ఎవరు తగ్గుతారు?
- అందుకే స్లిమ్ అయ్యా – శ్రీలీల
- పోల్ : ఏ సౌత్ ఇండియా పాపులర్ ప్రీక్వెల్ మీకు బాగా నచ్చింది?
- ఓటీటీ స్ట్రీమింగ్కు రెడీ.. అయినా తగ్గని ‘కాంతార చాప్టర్ 1’ డిమాండ్
- “ఓజి” ఓఎస్టీ పై థమన్ క్రేజీ అప్డేట్!
- ఘట్టమనేని కుటుంబం నుంచి రాబోతున్న యంగ్ బ్యూటీ!
- ‘పెద్ది’ పనుల్లో సుకుమార్ కూడా?


