‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా పాటల లిస్ట్

Iddarammayilatho
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా ‘ఇద్దరమ్మాయిలతో’. ఈ సినిమాలో అమల పాల్, కేథరిన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని బండ్ల గణేష్ నిర్మిస్తున్నాడు. మే 24న విడుదలకు సిద్దమవుతున్న ఈ సినిమా ఆడియో ఈరోజు సాయంత్రం శిల్ప కళావేదికలో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా పాటల లిస్ట్ మీ కోసం. అవి

1. సీత గీత రన్ రన్
2. శంకర
3. వయోలిన్ సాంగ్
4.గణపతి బప్పా
5. టాప్ లేచిపోద్ది

Exit mobile version