ఇంత త్వరగా వస్తుందనుకోలేదు – అలీ

Ali
కామెడీతో అందరిని కడుపుబ్బ నవ్వించే కమెడియన్ అలీకి డాక్టరేట్ డిగ్రీ లబించింది. అలీ డాక్టరేట్ వచ్చిన సందర్భంగా ఏర్పాటుచేసిన కేక్ కంటింగ్ లో అయన క్లోస్ ఫ్రెండ్ సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ ‘ నాకు నిజంగా చాలా సంతోషంగా వుంది. ఈ డాక్టరేట్ ఇంత తొందరగా వస్తుందని నేను అనుకోలేదు. నన్ను ప్రేమించే మిందరికి, నాకు సహకరించిన వారికి కృతజ్ఞతలు. నేను ఎప్పటికి వారికి రుణపడి ఉంటాసు’ అని అలీ అన్నాడు. అకాడమీ అఫ్ యూనివర్సల్ పీస్ ఇన్ కోయంబత్తూర్ వారు అలీకి డాక్టరేట్ ను ప్రధానం చేశారు.

Exit mobile version