యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘దమ్ము’ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుండగా ఈ చిత్రం పై ఫిలిం నగర్ వర్గాల నుండి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎన్టీఆర్ పాత్రను దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ఫుల్ గా తీర్చిదిద్దినట్లు సమాచారం. గతంలో ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘సింహ’ చిత్రంలో హీరో పాత్రను ఎంత పవర్ఫుల్ గా చూపించారో మనకు తెల్సిందే. ఎన్టీఆర్ త్రిషా జంటగా కార్తీక సెకండ్ హీరొయిన్ గా నటిస్తుంది. సుమన్ మరియు భానుప్రియ ఎన్టీఆర్ తల్లితండ్రులుగా కనిపించబోతున్నారు. కీరవాణి సంగీతం అందిస్తుండగా అలెగ్జాన్డర్ వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె.ఎస్ రామారావు సమర్పిస్తుండగా ఈ వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: కింగ్డమ్ – పర్వాలేదనిపించే యాక్షన్ డ్రామా
- పోల్ : కింగ్డమ్ చిత్రం పై మీ అభిప్రాయం..?
- ‘కింగ్డమ్’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్ ఎంతంటే?
- ఫోటో మూమెంట్ : రాజాసాబ్ సెట్స్‌లో దర్శకుడు మారుతితో ప్రభాస్ కూల్ లుక్
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘తమ్ముడు’
- 24 గంటల్లో భారీ బుకింగ్స్ తో ‘కింగ్డమ్’
- OG ఫస్ట్ బ్లాస్ట్‌కు డేట్ ఫిక్స్.. ఫైర్ స్టోర్మ్ వచ్చేస్తుంది..!
- బాలయ్య, క్రిష్ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ టాక్!