నితిన్, పూరి కాంబినేషన్ లో వచ్చిన రొమాంటిక్ ఎంటర్టైనర్ హార్ట్ ఎటాక్ సినిమా ఈ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ అంతటా విడుదలైంది
ఈ సినిమాకు నైజాం మరియు మిగిలిన ప్రాంతాలలో ఓ మోస్తారు స్పందన రాగా, ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి ప్రాంతాలలో మంచి స్థాయిలో ప్రేక్షకాదరణ పొందుతుంది
ఈ సినిమాను పూరి జగన్ పూరి టాకీస్ బ్యానర్ పై నిర్మించాడు. అనూప్ రూబెన్స్ సంగీతదర్శకుడు. అదా శర్మ హీరోయిన్