చివరిదశలో హార్ట్ ఎటాక్

Heart-Attack_Nithiin-Puri-
యువ హీరో నితిన్ నటించిన ‘హార్ట్ ఎటాక్’ సినిమా ప్రస్తుతం నిర్మాణంతర కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటుంది. సమాచారం ప్రకారం ఈ సినిమా ఎడిటింగ్ ను పూర్తిచేసుకుని చివరి కాపీని సిద్ధం చేసుకోవడానికి తయారయ్యింది

నితిన్, ఆదా శర్మ హీరో హీరోయిన్స్. ఆలీ, బ్రహ్మానందం ముఖ్య పాత్రలు పోషించారు . ఈ సినిమాని పూరీ జగన్ టూరింగ్ టాకీస్ అనే స్వేయ సంస్థలో పూరీ దర్శక, నిర్మాణాలు వహిస్తున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు

Exit mobile version