ట్విట్టర్ లో ఆయన ఫోలోయింగ్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది

Harish-Shankar
దర్శకుడు హరీష్ శంకర్ ట్విట్టర్ లో కొంతమందిమాత్రమే సాధించగలిగే మైలురాయిని సాధించాడు. ఆయనకు ఇప్పుడు ట్విట్టర్ లో లక్షకు పైగా ఫాలోవర్లు వున్నారు. ఆయన ముక్కుసూటితనం, ట్వీట్ చేసే స్టయిల్ ఫాలోవర్ల్స్ ను ఆకట్టుకుంటాయి

‘రామయ్యా వస్తావయ్యా’తో నిరాశ చెందిన హరీష్ ప్రస్తుతం కొత్త సినిమా స్క్రిప్ట్ పనిలో బిజీగా వున్నాడు. ఆ సినిమా తరువాత అల్లు అర్జున్ తో పనిచెయ్యాల్సివున్నా ఆ ప్రొజెక్ట్ కు కాస్త విరామ ఇచ్చారు. హరీష్ శంకర్ కు శుభాకాంక్షలు

Exit mobile version