“గబ్బర్ సింగ్” చిత్ర నిర్మాత గణేష్ బాబు ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. 90 ల లో ఈయన మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు తరువాత “ఆంజనేయులు” చిత్రం తో నిర్మాత అవతారమెత్తిన గణేష్ బాబు పవన్ కళ్యాణ్ రవితేజ వంటి పెద్ద హీరోలతో చిత్రాలను నిర్మించారు “గబ్బర్ సింగ్” చిత్రం తరువాత ఎన్ టి ఆర్ మరియు శ్రీను వైట్ల కలయిక లో మరొక భారి బడ్జట్ చిత్రాన్ని నిర్మించబోతున్నారు ఆయనకు 123తెలుగు.కాం బృందం తరుపున జన్మదిన శుభాకాంక్షలు