హింట్ : భారతీయ సినీ రంగంలోనే ఇప్పటివరకూ మేటి అత్యంత ప్రతిభావంతులైన నటులలో ఆయన ఒకరు. మరి ఈ అత్యద్భుతమైన బహుముఖ నటుడు ఎవరో గెస్ చేసి మీ సమాధానాల్ని క్రింద కామెంట్స్ రూపంలో తెలపండి. సరైన సమాధానం మరియు పూర్తి ఫోటోని కొద్దిసేపటి తరువాత మేమే మీకు తెలియజేస్తాం.
ఆన్సర్ : ఈ అస్పష్టమైన ఫోటోలో ఫేస్ కనబడని ఈ మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ మరెవ్వరో కాదు, గ్రేట్ యాక్టర్ దివంగత ఇర్ఫాన్ ఖాన్. జాతీయ అవార్డు పొందిన ఈ గొప్ప నటులు ఇటీవలే కన్నుమూశారు. కానీ సినీ ప్రేక్షకుల హృదయాల్లో ఆయన ఎప్పటికీ నిలిచే ఉంటారు.