ఈ టాలెంటెడ్ హీరోయిన్ ఎవరో గుర్తించండి?

హింట్ : ఈ హీరోయిన్ తెలుగు, తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించారు. ఈ యంగ్ హీరోయిన్ కి తగిన గుర్తింపు ఐతే రాలేదు. ఊహించి, మీ సమాధానం కామెంట్ చేయండి. పూర్తి ఫోటో త్వరలో అప్‌లోడ్ అవుతుంది.


 

జవాబు: అవును, ఈ చిత్రంలోని లవ్లీ లేడీ మరెవరో కాదు సూపర్ టాలెంటెడ్ మధు షాలిని. రాబోయే రోజుల్లో ఆమెకు మంచి అవకాశాలు రావాలని ఆశిద్దాం.

Exit mobile version