గెస్: ఈ లెజెండరీ యాక్ట్రెస్ ఎవరో చెప్పుకోండి?

గెస్: ఈ లెజెండరీ యాక్ట్రెస్ ఎవరో చెప్పుకోండి?

Published on May 12, 2020 6:18 PM IST

హింట్: దాదాపు రెండు దశాబ్దాలు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఈమె కన్నడ, తమిళ, మళయాళ చిత్రాలలో అధికంగా నటించారు. కొన్ని హిందీ చిత్రాలు కూడా చేయడం జరిగింది. మరి ఈ హీరోయిన్ ఎవరో గుర్తించి కామెంట్ చేయండి. పూర్తి ఫోటోని తరువాత రివీల్ చేయడం జరుగుతుంది.


 
ఆన్సర్: అందం అభినయంలో తనకు సాటి లేదు అని నిరూపించుకు స్వర్గీయ సౌందర్యదే ఆ ఫోటో. స్టార్ హీరోలకు సమానమైన క్రేజ్ సౌందర్య సొంతం. బీజేపీ పార్టీలో చేరిన సౌందర్య 2004 ఏప్రిల్ 17న ప్లేన్ క్రాష్ ప్రమాదంలో మరణించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు