హింట్: తెలుగు సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ గ్లామరస్ హీరోయిన్ టాలీవుడ్ లో ఓ స్టార్ హీరో సరసన కూడా నటించింది. ప్రస్తుతం ఈ అమ్మడు వరుసగా హిందీ చిత్రాలు చేస్తుంది. మరి ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ ఎవరో కనిపెట్టి..మీ ఆన్సర్ కింద కామెంట్ చేయండి
ఆన్సర్: ఈ గ్లామరస్ హీరోయిన్ ఎవరో కాదు, కృతి కర్బంద. సుమంత్ హీరోగా తెరకెక్కిన బోణి సినిమాతో ఈమె వెండి తెరకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది . పవన్ కళ్యాణ్ నటించిన తీన్ మార్ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం హిందీలో వరుసగా సినిమాలు చేస్తుంది.