హింట్ : ఈ ఫోటోలో అస్పష్టంగా కనిపిస్తోన్న ఈ హీరోయిన్ దక్షణాది సినీ పరిశ్రమలోనే అత్యంత ప్రతిభావంతులైన నటీమణుల్లో ఒకరు. మరి ఈ హీరోయిన్ ఎవరో గెస్ చేసి మీ సమాధానాల్ని క్రింద కామెంట్స్ రూపంలో తెలపండి. సరైన సమాధానం మరియు పూర్తి ఫోటోని కొద్దిసేపటి తరువాత మేమే మీకు తెలియజేస్తాం.
ఆన్సర్ : ఈ అస్పష్టమైన ఫోటోలో ఫేస్ కనబడని ఈ మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీ మరెవ్వరో కాదు, ‘నివేదా థామస్’. తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.