భారీ అంచనాల నడుమ పోటుగాడు

Potugadu

మంచు మనోజ్ తాజా చిత్రం ‘పోటుగాడు’ విడుదలకు సిద్ధంగావుంది. ఈ సినిమాను ప్రకటించినప్పటినుండీ దీనిపై అంచనాలు భారీగానే వున్నాయి. సినీ వర్గాల సమాచారం ప్రకారమ్మ్ ఈ సినిమా అనుకున్న రీతిలోనే రూపుదిద్దుకుంటుంది. ఈ మధ్యే విడుదల చేసిన పాటకు మంచి స్పందన లభించింది

ఈ సినిమా ఆడియో త్వరలోనే విడుదలకానున్నా అంతకంటే ముందు టీజర్ ను విడుదలచెయ్యనున్నారు. ఈ చిత్రాన్ని రామలక్ష్మి క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష – శ్రీధర్ నిర్మిస్తున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో సిమ్రన్ కౌర్ ముండి, సాక్షి చౌదరి, అను ప్రియ మరియు రచెల్ మొత్తం నలుగురు హీరోయిన్స్ నటిస్తున్నారు. చక్రి మరియు అచ్చు సంగీతాన్ని అందించారు

Exit mobile version