రామ్ చరణ్- శివల సినిమాలో ఆసక్తికర విషయం ఏమిటి?

రామ్ చరణ్- శివల సినిమాలో ఆసక్తికర విషయం ఏమిటి?

Published on Jul 2, 2013 4:30 AM IST

Ram-Charan-and-Koratala-Shi
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ‘మిర్చి’ డైరెక్టర్ కొరటాల శివ కలిసి ఒక కొత్త కమర్షియల్ ఎంటర్టైనర్ ను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాను పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్నాడు

ఈ సినిమా గురించి మా దగ్గర ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ సినిమాలో అధికమోతాదులో సోదరుని సెంటిమెంట్ ఉందంట. అంతే కాక టన్నులకొద్దీ యాక్షన్ తో నింపేస్తారట

కేథరీన్ త్రెస ఈ సినిమాలో హీరోయిన్. థమన్ సంగీత దర్శకుడు. ఈ సినిమాలో మరో హీరోయిన్ నటించనుంది. ఆ హీరోయిన్ విషయాలు త్వరలో వెల్లడించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు