గోదావరి మరియు ఉత్తరాంధ్రలలో గబ్బర్ సింగ్ రెండవ రోజు వసూళ్ళ వివరాలు

గోదావరి మరియు ఉత్తరాంధ్రలలో గబ్బర్ సింగ్ రెండవ రోజు వసూళ్ళ వివరాలు

Published on May 13, 2012 9:03 PM IST


పవన్ కళ్యాణ్ ,శృతి హాసన్ ప్రధాన పాత్రలలో వచ్చిన చిత్రం “గబ్బర్ సింగ్” గోదావరి జిల్లాలో కూడా బాక్స్ ఆఫీస్ మీద తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది. మొదటి రోజు ఈ చిత్రం తూ .గో జిల్లాలో 83 లక్షలు ప.గో జిల్లాలో 53 లక్షలు వసూలు చేసింది. ఉత్తరాంధ్రలో ఈ చిత్రం 53 లక్షలు వసూళ్లు రాబట్టింది. మీకోసం ఈ ప్రదేశాలలో రెండవ రోజు వసూళ్ళ వివరాలు (షేర్) :

తూర్పు గోదావరి – 23 లక్షలు
పశ్చిమ గోదావరి – 23 లక్షలు
వైజాగ్ – 32 లక్షలు

హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గణేష్ బాబు నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు