తిరుపతి టౌన్ రికార్డ్ బద్దలు కొట్టిన “గబ్బర్ సింగ్”

తిరుపతి టౌన్ రికార్డ్ బద్దలు కొట్టిన “గబ్బర్ సింగ్”

Published on May 13, 2012 1:01 PM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “గబ్బర్ సింగ్” బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది. రాష్ట్రం మొత్తం ఈ చిత్రం అద్బుతమయిన వసూళ్లను రాబట్టుతుంది. తాజాగా ఈ చిత్రం తిరుపతి టౌన్ రికార్డ్ ని బద్దలు కొట్టింది. ఈ చిత్రం రెండు రోజుల్లు తిరుపతి టౌన్ మాత్రమే 21 లక్షలు వసూలు చేసి రికార్డ్ నెలకొల్పింది. ఈ చిత్రం రాష్ట్రం అంతటా తన హవా కొనసాగిస్తుంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గణేష్ బాబు నిర్మించారు. శ్రుతి హాసన్ కథానాయికగా నటించగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు