గబ్బర్ సింగ్ నైజాం ఏరియా కలెక్షన్స్

గబ్బర్ సింగ్ నైజాం ఏరియా కలెక్షన్స్

Published on May 12, 2012 12:32 PM IST


గబ్బర్ సింగ్ విడుదలైన మొదటి షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకోగా నైజాం ఏరియాలో పవన్ కళ్యాణ్ తన స్టామినా ఏంటో చూపిస్తున్నాడు. నైజాం ఏరియాకి మొదటి రోజు గాను 2 కోట్ల 5 లక్షల రూపాయల షేర్ వసూలు చేసినట్లు సమాచారం. నైజాం ఏరియాలో 235 థియేటర్లలో విడుదల చేయగా అన్ని ఏరియాల్లో సూపర్ హిట్ టాక్ తో హౌస్ ఫుల్ షోస్ తో నడుస్తుంది. పవన్ కళ్యాణ్ అంటే నైజాం ఏరియాల చాలా క్రేజ్ ఉండటం అలాగే ఈ సినిమాని సక్సెస్ఫుల్ చిత్రాల నిర్మాత దిల్ రాజు విడుదల చేయడంతో బ్లాక్ బస్టర్ సినిమాగా నిలవబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు