పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని ఏరియాల్లో కలెక్షన్స్ దుమ్ము దులుపుతుంది. గబ్బర్ సింగ్ మొదటి రోజుకు ఆంధ్ర ప్రదేశ్లో ఎరియాల్లోని కలెక్షన్స్ వివరాలు మాకు లభించాయి. ఆ వివరాలు మీకోసం.
మొదటి రోజు షేర్స్
గుంటూరు – 90 లక్షలు
కృష్ణా – 58 లక్షలు (షేర్ గ్యారంటీతో కలిపి 65 లక్షలు)
తూర్పు గోదావరి – 90 లక్షలు (షేర్ గ్యారంటీతో కలిపి)
పశ్చిమ గోదావరి – 53 లక్షలు
నెల్లూరు – 36 లక్షలు
మిగతా ఏరియాల కలెక్షన్స్ తెలిసిన వెంటనే అప్డేట్ చేస్తాము.