వాయిదా పడ్డ “గబ్బర్ సింగ్” సెన్సార్ కార్యక్రమాలు

వాయిదా పడ్డ “గబ్బర్ సింగ్” సెన్సార్ కార్యక్రమాలు

Published on May 7, 2012 6:36 PM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రం “గబ్బర్ సింగ్” ఈరోజు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకోవలిసి ఉండగా రేపటికి వాయిదా పడింది. సాంకేతిక అంశాలు కారణంగా చెబుతున్నారు. ఇప్పటివరకు అయితే చిత్రం మే 11 విడుదల కావలిసి ఉంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గణేష్ బాబు నిర్మిస్తున్నారు. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.ఈ విషయం గురించి మరింత సమాచారం మేము అందిస్తుంటాం. మరిన్ని విశేషాల కోసం 123తెలుగు.కాం చూస్తూ ఉండండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు