ఏప్రిల్ నుండి గబ్బర్ సింగ్ 2

Gabbar Singh New Posters (11)
గబ్బర్ సింగ్ సినిమా 2012 సంవత్సరానికే పెద్ద హిట్. ప్రస్తుతం పవన్ ‘గబ్బర్ సింగ్ 2’కు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ నుండి మొదలుకానుంది. పవన్ కు స్క్రిప్ట్ పనులలో లోపం కనబడింది అని సమాచారం

ఈ సినిమా గురించి చిత్రా బృందం సరైన సమాచారం ఇవ్వకపోవడంతో చిత్రంపై ఎన్నో ఊహాగానాలు వెల్లివిరుస్తున్నాయి. ఇంకా నాయిక పాత్ర ఎవరికి దక్కుతుందో ఖరారు కాలేదు. ప్రముఖ బాలీవుడ్ తారగానీ, కొత్త హీరోయిన్ గానీ నటించవచ్చు. దేవిశ్రీప్రసాద్ సంగీతదర్శకుడు

Exit mobile version