ఇండస్ట్రీలో స్నేహాలు శాశ్వతంగా ఉండవు: సిద్ధార్థ్

ఇండస్ట్రీలో స్నేహాలు శాశ్వతంగా ఉండవు: సిద్ధార్థ్

Published on Mar 28, 2012 11:21 AM IST


సినిమా ఇండస్ట్రీలో స్నేహాలు శాశ్వతంగా ఉండవు అంటున్నాడు సిద్ధార్థ్. ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్ధార్థ్ ఈ ప్రకటన చేసాడు. అవి మనం చేస్తున్న సినిమాల మీద ఆధార పడి ఉంటాయి. ఒక్కొక సినిమాకి ఒక్కో స్నేహాలు మారుతూ ఉంటాయి. నేను ఒక వర్గానికి చెందిన వాడిని కాను. అలా గుర్తింపు తెచ్చుకోడం నాకు ఇష్టం లేదు. చాలా మంది నా పనితనం గుర్తించి మర్యాద ఇస్తున్నారు. దానిని కాపాడుకుంటాను. లవ్ ఫెయిల్యూర్ సినిమాని హిట్ చేసినందుకు కృతజ్ఞతలు. అలాంటి మరిన్ని చిత్రాలను చేయడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాను అమి సిద్ధార్థ్ అన్నాడు.

తాజా వార్తలు