ఒక ప్రత్యేక ఫ్రెంచ్ పబ్ లో రామ్ చరణ్ – వినాయక్ ల చిత్రం లో ఒక పాటను చిత్రీకరించబోతున్నారు. ప్రస్తుతం చోట.కే.నాయుడు ఐరోపా లో ప్రదేశాలను చ్శుతున్నారు ఈ పబ్ ని చూసాక ఇందులో పాట చిత్రీకరిస్తే బాగుంటుంది అనుకున్నారు ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి అనుమతి కోసం అడుగుతున్నారు. చరణ్ మరియు కాజల్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.