విడుదలైన బిల్లా రంగ ఫస్ట్ లుక్

Billa-Ranga
‘బిల్లా రంగ’ ఫస్ట్ లుక్ ని ఈ రోజు లాంచ్ చేసారు. ‘అలియాస్ జానకి’ సినిమాతో పరిచయం కానున్న రాహుల్ వెంకట్ హీరోగా కనిపించనున్న ఈ సినిమాలో సెకండ్ హీరోగా ప్రదీప్ పరిచయమవుతున్నాడు. ఈ సినిమాతో రిషిక హీరోయిన్ గా తెలుగు వారికి పరిచయం కానుంది. ‘అద్వైతం’ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ తీసి నేషనల్ అవార్డు అందుకున్న ప్రదీప్ మాదుగుల ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. ‘బిల్లా రింగ’ ఆంధ్రప్రదేశ్ లో ఓ చిన్న టౌన్ లో జరిగే ఈ సినిమా పూర్తి వినోదాత్మకంగా ఉండనుంది. ఎస్.ఎస్.కె.వై – వి.ఏ.కె బ్యానర్ పై వంశీ కృష్ణ బోయిన – అరవింద్ కుమార్ – సుదీర్ రెడ్డి కాశిరెడ్డి లు నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

Exit mobile version