ప్రత్యేకం : ‘బాద్షా’లో రెండు విభిన్నమైన అవతారాలలో కనిపించనున్న ఎన్టీఆర్

ప్రత్యేకం : ‘బాద్షా’లో రెండు విభిన్నమైన అవతారాలలో కనిపించనున్న ఎన్టీఆర్

Published on May 10, 2012 11:48 AM IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ కామెడీ ఎంటర్టైనర్ ‘బాద్షా’ విడుదలకు సిద్ధమవుతుండగా ఈ చిత్రానికి సంభందించిన ప్రత్యేక సమాచారం మాకు లభించింది.ఎన్టీఆర్ ఈ సినిమాలో 2 విభిన్నమైన అవతారాలలో కనిపించబోతున్నాడని సమాచారం. ఇటీవలే దమ్ము సక్సెస్ మీట్లో కొత్త అవతారంతో కనపడిన ఎన్టీఆర్ ఆ లుక్ ఒకటి కాగ మరొకటి గోప్యంగా ఉంచుతున్నారు. దూకుడు భారీ విజయంతో మంచి ఊపు మీదున్న శ్రీను వైట్ల ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ చేస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరొయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు