ప్రత్యేకం : భారీ ప్రాజెక్టులో నితిన్ సరసన శృతి హసన్

ప్రత్యేకం : భారీ ప్రాజెక్టులో నితిన్ సరసన శృతి హసన్

Published on May 1, 2012 12:42 PM IST


వరుస పరాజయాలతో సతమతమవుతున్న నటుడు నితిన్ కి ‘ఇష్క్’ చిత్రం ఇచ్చిన ఊపిరితో ఒక భారీ ప్రాజెక్టు అంగీకరించాడు. బెల్లంకొండ సురేష్ బ్యానర్లో పనిచేయనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో నితిన్ సరసన శృతి హాసన్ నటించనుంది. తమిళ దర్శకుడు విజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. కొలవెరి పాటతో 3 సినిమాకి సంగీతం అందించి సంగీత ప్రపంచాన్ని ఒక ఊపు ఊపిన అనిరుద్ ఈ సినిమాకి సంగీతం అందించనున్నాడు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినేమపూర్తి వివరలు త్వరలో అధికారికంగా తెలపనున్నారు. నితిన్ ‘ఈ రోజుల్లో’ చిత్ర దర్శకుడు మారుతీ కలిసి ప్పనిచేయనున్నట్లు వార్తలోచ్చినప్పటికీ ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు