ప్రత్యేకం : రికార్డు రేటుకు గబ్బర్ సింగ్ నెల్లూరు హక్కులు

ప్రత్యేకం : రికార్డు రేటుకు గబ్బర్ సింగ్ నెల్లూరు హక్కులు

Published on Mar 15, 2012 5:00 PM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ మసాల యాక్షన్ ఎంటర్టైనర్ ‘గబ్బర్ సింగ్’ విడుదలకి ముందే భారీ బిజినెస్ చేస్తుంది. ఈ చిత్రానికి సంభందించిన నెల్లూరు డిస్ట్రిబ్యూషణ్ హక్కుల సమాచారం మాకు ప్రత్యేకంగా లభించింది. ఈ చిత్ర నేల్లోరు ఏరియాకు గాను రికార్డు స్థాయిలో 1 ఒకటి 55 లక్షలకు అమ్ముడుపోయినట్లు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ స్టామినా మరియు హరీష్ శంకర్ గతంలో ‘మిరపకాయ్’ వంటి భారీ హిట్ ఇవ్వడం, హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన దబంగ్ సినిమాకి రీమేక్ గా రూపొందుతుండటంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం గబ్బర్ సింగ్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

తాజా వార్తలు