ప్రత్యేకం : గబ్బర్ సింగ్ టికెట్స్ గెలుచుకోండి

ప్రత్యేకం : గబ్బర్ సింగ్ టికెట్స్ గెలుచుకోండి

Published on May 9, 2012 3:00 AM IST


పవన్ కళ్యాణ్ మాస్ మసాల యాక్షన్ ఎంటర్టైనర్ ‘గబ్బర్ సింగ్’ ఈ వారం 11న విడుదలకు సిద్ధమవుతుంది. మీ ఫేవరేట్ హీరో సినిమాకి టికెట్స్ దొరకడం లేదని బాధపడుతున్నారా?
మేము మీకు ఒక అరుదైన అవకాశం అందిస్తున్నాం. 123తెలుగు.కాం ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ పేజ్ లైక్ చేయండి. పవన్ కళ్యాణ్, శృతి హాసన్ నటిస్తున్న గబ్బర్ సింగ్ రెండు సినిమా టికెట్స్ గెలుచుకోండి.

 

కాంటెస్ట్ 1: 123తెలుగు.కాం పేస్ బుక్ పేజ్ లైక్ చేయండి. రెండు గబ్బర్ సింగ్ టికెట్స్ గెలుచుకోండి.

Like us on Facebook

 

కాంటెస్ట్ 2:123తెలుగు.కాం ట్విట్టర్ పేజ్ లైక్ చేయండి. రెండు గబ్బర్ సింగ్ టికెట్స్ గెలుచుకోండి.


 

పైన ఇచ్చిన ఏ కాంటెస్ట్ లో పాల్గొని మీరు గబ్బర్ సింగ్ టికెట్స్ గెలుచుకోవచ్చు.

ముఖ్యమైనది: మీరు కాంటెస్ట్ లో పాల్గొన్నా తరువాత మీ పేరు మరియు ఫోన్ నెంబర్, మరియు మీ పేస్ బుక్ లేదా ట్విట్టర్ పేజ్ లింకుతో సహా [email protected] అనే మా మెయిల్ ఐడికి మెయిల్ చేయండి.

నియమ నిబంధనలు:

1. ఈ కాంటెస్ట్ కేవలం 123తెలుగు.కాం వారు మాత్రమే నిర్వహిస్తున్నారు మరియు గబ్బర్ సింగ్ సినిమా వారికి ఈ కాంటెస్ట్ తో ఎటువంటి సంబంధం లేదు.

2. 123తెలుగు.కాం సిబ్బందికి సంబందించిన కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు ఈ కాంటెస్ట్ లో పాల్గొనేందుకు అనుమతి లేదు.

3. ఒక లక్కీ విన్నర్ కి ఈ వారాంతంలో (11వ, 12వ, 13వ) తేదీలలో జరిగే సినిమాకి సంబందించిన రెండు టికెట్స్ ఇవ్వబడును.

4. విన్నర్ ని లాటరీ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.

5. ఎక్కువగా లైక్ పేజీలు వచ్చినచో లాటరీ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

6. విన్నర్ ని ఏప్రిల్ 10న సాయంత్రం 5 గంటలకు ప్రకటించడం జరుగుతుంది.

7. విన్నర్ ఒకవేళ హైదరాబాద్ వాసి కాకపోతే హైదరాబాదులో ఉండే తమ స్నేహితులకు ఇవ్వవచ్చు.

8. పోటీ తాలుకు నియమ నిబంధలను మార్చేందుకు 123తెలుగు.కాం వారికి సర్వ హక్కులు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు