వైజాగ్ లో “ఎందుకంటే ప్రేమంట” చిత్రీకరణ

వైజాగ్ లో “ఎందుకంటే ప్రేమంట” చిత్రీకరణ

Published on Mar 10, 2012 10:50 PM IST


రామ్ ,తమన్నా లు ప్రదాన పాత్రలలో నటిస్తున్న చిత్రం “ఎందుకంటే ప్రేమంట” ఈ చిత్ర చివరి షెడ్యూల్ విశాఖపట్టణం లో మొదలయ్యింది కరుణాకరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్రవంతి రవి కిశోర్ నిర్మిస్తున్నారు కరుణాకరన్ చిత్రం కావడంతో ఈ చిత్రం మీద భారి అంచనాలున్నాయి. వైజాగ్ లో ఈ షెడ్యూల్ తో చిత్రీకరణ దాదాపుగా పూర్తయిపోయింది. జి వి ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఐ ఆండ్రీవ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ చివరి వారం లో విడుదల కానుంది.

తాజా వార్తలు