గలాటా చేయనున్న ఈరోజుల్లో సినిమా హీరో

'Ee-Rojullo'-fame-Sri-getti

‘ఈ రోజుల్లో’ సినిమాతో విజయవంతమైన ఎంట్రీని ఇచ్చిన శ్రీ ఆ తరువాత హిట్లను ఇవ్వడంలో విఫలమయ్యాడు

ప్రస్తుతం శ్రీ ‘గలాటా’ షూటింగ్ లో బిజీగా వున్నాడు. కామెడీ మేళవించిన ఒక కొత్త కధ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాతో కృష్ణ దర్శకుడిగా పరిచయంకానున్నాడు. హీరో పాత్ర చిత్రీకరణపై నమ్మకంగా వున్న దర్శకుడు సినిమాలో సాయి కుమార్ పాత్ర సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవనుందని తెలిపాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ నెలాఖరుకి షూటింగ్ పూర్తవుతుంది

హరి ప్రియ హీరోయిన్. రాజేంద్ర ప్రసాద్ వర్మ నిర్మాత. సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందిస్తున్నాడు

Exit mobile version