పవన్- త్రివిక్రమ్ సినిమారీ- రికార్డింగ్ పనులలో బిజీగావున్న దేవి

devi-sri-prasad

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘అత్తారింటికి దారేది’ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ రీ- రికార్డింగ్ మొదలుపెట్టాడు. ఈ వారం మొదట్లో మొదలుపెట్టిన రీ- రికార్డింగ్ పనులు త్వరలో పుర్తికానున్నాయి. సినిమాలో చాలాభాగం చిత్రీకరణ ముగిసింది. ప్రస్తుతం అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ సెట్ లో పవన్, సమంతల మధ్య ఒక పాటను తీస్తున్నారు. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు.బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మాత. ఈ సినిమా మొదటి లుక్ మరియు ఆడియో త్వరలో విడుదల కానుంది. ఆగష్టు 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది

Exit mobile version