జూలై నుండి దూసుకేళ్తాడట

Doosukeltha-(2)
మంచు విష్ణు, లావణ్య త్రిపాటి జంటగా నటిస్తున్న ‘దూసుకెళ్తా’ సినిమా జూలై మధ్యనుండి మరో షెడ్యూల్ మొదలుకానుంది. స్లోవేనియాలో షూటింగ్ కు ముందు హైదరాబాద్లో హీరో హీరోయిన్ల నడుమ ఒక పాటను చిత్రీకరించారు. ఈ సినిమా దర్శకుడు వీరు పొట్ల చిత్రాన్ని కామెడి ఎంటర్టైనర్ గా తెరకేక్కిస్తున్నాడు. గతంలో విష్ణు నటించిన ‘దేనికైనా రెడీ’ కంటే మంచి విజయం సాదిస్తుందని నమ్మకంగా వున్నారు. ‘బిందాస్’ , ‘రగడ’ సినిమాలు తీసిన వీరుపోట్ల మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర ఘనమైన విజయం అందుకోవాలని ఆశిస్తున్నాడు. ఈ సినిమాను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై విష్ణు కుమార్తెలు వివియాన, అరియానా సమర్పిస్తున్నారు

Exit mobile version