అక్టోబర్ 17కి వాయిదాపడిన దూసుకెళ్తా

Doosukeltha1
యూనియన్ కాబినెట్ తెలంగాణా పై తీసుకున్న నిర్ణాయానికి టాలీవుడ్ పై ప్రభావానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది. దసరా పండుగను పురస్కరించుకుని ‘దూసుకెళ్తా’ సినిమాను అక్టోబర్ 11 నా విడుదల చేద్దామనుకున్నారు

కానీ రాష్ట్ర రాజకీయ పరిణామాల నేపధ్యంలో ఈ సినిమాను ఏ నెల 17వ తేదికు వాయిదా వేశామని దర్శకుడు వీరూ పోట్ల అధికారికంగా తెలిపాడు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ఆడియోకి మంచి స్పందన లభించింది

ఈ సినిమాలో విష్ణు సరసన లావణ్య త్రిపాటి నటించింది. 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ బ్యానర్ లో విష్ణు ఈ సినిమాను నిర్మించాడు. మణిశర్మ సంగీతాన్ని అందించారు

Exit mobile version