దిల్ దివానా కి క్లీన్ ‘యూ’ సర్టిఫికేట్

Dil-Diwana
రోహిత్ రెడ్డి, రాజా అర్జున్ రెడ్డి హీరోలుగా నటించిన సినిమా ‘దిల్ దివానా’ . ఈ సినిమా పిబ్రవరి 7న ఆంధ్రప్రదేశ్ అంతట విడుదల కానుంది. ఈ సినిమాకి సెన్సార్ కార్యక్రమాలు ముగిశాయి. సెన్సార్ వారు ఈ సినిమాకి క్లీన్ ‘యూ’ సర్టిఫికేట్ ను జారి చేయడం జరిగింది. అభ సింఘాల్, నేహ పాండీ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా తుమ్మ కిరణ్ దర్శకత్వం వహించాడు. రామ్ నారాయణ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాని శ్రీ భావన ఫిల్మ్స్ బ్యానర్ పై రాజారెడ్డి నిర్మించారు. ఈ సినిమాకి జయపాల్ సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. ఈ సినిమాలో నాగబాబు, ధన్ రాజ్ లు ప్రధాన పాత్రల్లో నటించారు.

Exit mobile version