ధనూష్ తనకి వచ్చిన ప్రాచుర్యాన్ని అద్బుతంగా ఉపయోగించుకుంటున్నారు. ఈ మధ్యనే ధనూష్ “బూస్ట్” కోసం ఒక పాటను కంపోసే చేసారు. ఇందులో సచిన్ నటించబోతున్నారు. ఈ పాత సచిన్ పొగుడుతూ ఉంటుంది ” వన్ ప్లస్ వన్ టు టు ఈఫ్ నాట్ సచిన్ హూ హూ” అని సాహిత్యం ఉండబోతుంది. ఈ ఆల్బం మీద కొలవేరి పాత ప్రభావం చాలా ఉంది. అనుష్క మరియు అనిరుద్(3 చిత్ర సంగీత దర్శకుడు) కూడా ఈ ఆల్బం లో కనిపించబోతున్నారు. ధనూష్ మాట్లాడుతూ సచిన్ కోసం ఒక పాటను అంకితం చెయ్యాలి అనిపించింది ఇందులో సచిన్ గురించి కొన్ని ప్రత్యేక పదాలు ఉండబోతున్నాయి. ఈ ఆల్బం చిత్రీకరణ రామోజీ ఫిలిం సిటీ లో జరుపుకోనుంది” అని చెప్పారు.