ఫేమస్ బాలీవుడ్ లెజెండ్ దేవ్ ఆనంద్ గారి డ్రీం గర్ల్ దేవ్షి ఖందురి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలో మెరవనుంది. ఈ అందాల భామలపై డైరెక్టర్ పూరి జగన్నాథ్ స్పెయిన్, బార్సెలోనాలో ఓ స్పెషల్ సాంగ్ ని షూట్ చేశాడు. ఈ పాటకి గణేష్ మాస్టర్ కొరియోగ్రాఫీ చేశాడు. దేవ్ శీ ఖందురి గ్లామర్ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ అని ఈ సినిమా ప్రోడక్షన్ టీం అన్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాని పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో కేథరిన్, అమల పాల్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ సమ్మర్ లో విడుదలకానుంది
ఇద్దరమ్మాయిలతో లో మెరవనున్న దేవ్షి ఖందురి
ఇద్దరమ్మాయిలతో లో మెరవనున్న దేవ్షి ఖందురి
Published on Mar 20, 2013 1:05 PM IST
సంబంధిత సమాచారం
- సూర్య, వెంకీ అట్లూరి ప్రాజెక్ట్ కి భారీ ఓటిటి డీల్?
- ‘మిరాయ్’, ‘హను మాన్’ సంగీత దర్శకుడు ఎమోషనల్ వీడియో!
- క్రేజీ క్లిక్: ‘ఓజి’ ఫ్యాన్స్ కి ఇది కదా కావాల్సింది.. పవన్ పై థమన్ సర్ప్రైజ్ ఫోటో
- హిందీలో డే 2 మంచి జంప్ అందుకున్న “మిరాయ్” వసూళ్లు!
- మెగాస్టార్ తో ‘మిరాయ్’ దర్శకుడు !
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన హీరోయిన్!
- బిగ్ బాస్ 9: వీక్షకుల్లో ఈ కంటెస్టెంట్ కి ఎక్కువగా పాజిటివ్ రెస్పాన్స్
- ‘వైబ్’ సాంగ్ అందుకే తీసేశారట !
- ఆ సినిమాతో 200 కోట్లు నష్టాలు – అమీర్ ఖాన్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సమీక్ష : కిష్కింధపురి – ఆకట్టుకునే హారర్ అండ్ యాక్షన్ డ్రామా !
- సమీక్ష : డెమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ – విజువల్ ట్రీట్‌తో పాటు ఎమోషనల్ బీట్
- ఫోటో మూమెంట్ : ఓజి టీమ్‌తో ఓజస్ గంభీర క్లిక్..!
- నార్త్ లో ‘మిరాయ్’ కి సాలిడ్ ఓపెనింగ్స్!
- ‘మహావతార్ నరసింహ’ విధ్వంసం.. 50 రోజులు రికార్డు థియేటర్స్ లో
- ‘ఓజి’ నుంచి సాలిడ్ అప్డేట్.. ఎప్పుడో చెప్పిన థమన్
- ‘మిరాయ్’ కి కనిపించని హీరో అతనే అంటున్న నిర్మాత, హీరో