కర్ణాటకలో ‘కూలీ’ రికార్డుల వేట.. KGF, లియో ల రికార్డ్స్ బ్రేక్!

COOLIE Rajinikanth

ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన భారీ సినిమా “కూలీ” రిలీజ్ కి వస్తున్న సమయంలో నెలకొన్న అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క తమిళ్ లోనే కాకుండా కన్నడ, మలయాళం తెలుగులో భారీ హైప్ దీనికి ఉంది. మరి లేటెస్ట్ గా కర్ణాటకలో కూలీ ఫాస్టెస్ట్ రికార్డ్ సెట్ చేసినట్లు తెలుస్తోంది.

అక్కడ 66 షోస్ కి గాను 100 వేల టికెట్స్ ని కేవలం 37 నిమిషాల్లోనే అమ్ముడుపోయి ఫాస్టెస్ట్ రికార్డ్ సెట్ చేసుకుంది. దీనికి ముందు కేజీఎఫ్ 2 కి 80 షోస్ కి గాను 45 నిమిషాలు పడితే విజయ్ లియో సినిమాకి 300 షోస్ కి గాను 50 నిమిషాలు పట్టింది. వీటిని మించి కూలీ పెర్ఫామ్ చేయడంతో హైప్ ఏ లెవెల్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

Exit mobile version