ఫాదర్స్ డే రోజు చిరు, మహేష్ ల ఎమోషనల్ పోస్ట్స్.

ఫాదర్స్ డే రోజు చిరు, మహేష్ ల ఎమోషనల్ పోస్ట్స్.

Published on Jun 21, 2020 10:47 AM IST

నేడు ఫాథర్స్ డే కావడంతో సోషల్ మీడియా వేదికా ప్రముఖులు తమ ఫాథర్స్ ని, వారి ఔన్నత్యాన్ని, వారితో తమకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇక టాలీవుడ్ స్టార్ హీరోలైన చిరంజీవి, మహేష్ సోషల్ మీడియాలో ఫాథర్స్ డే విషెష్ చెప్పారు. చిరంజీవి..తన తండ్రి వెంకట్రావు మరియు పసివాడిగా ఉన్న చరణ్ ఫోటో పంచుకొని…వారిద్దరి చిరునవ్వులు ఎంతో ఇష్టం అన్నారు.

ఇక మహేష్ తన తండ్రి గారైన సూపర్ స్టార్ కృష్ణతో తనకు గల దృఢమైన బంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎప్పుడూ మీరే నా మార్గదర్శకులు అని మహేష్, కృష్ణ పట్ల ప్రేమ, గౌరవం తెలిజేశారు. మహేష్ ఓ పదేళ్ల ప్రాయంలో తండ్రి కృష్ణతో దిగిన ఫోటో పంచుకున్నారు. యంగ్ బాయ్ గా మహేష్ చాలా క్యూట్ గా ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు