చిరు వేసిన మైఖేల్ జాక్సన్ మోమెంట్

చిరు వేసిన మైఖేల్ జాక్సన్ మోమెంట్

Published on Jun 25, 2013 5:48 PM IST

Chiru-with-Michel

ప్రపంచంలోనే ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసిన వారిలో మైఖేల్ జాక్సన్ చరిత్రలో నిలిచిపోయాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆయన వేసిన లెజెండ్రీ డాన్సులు, ఆయన కంపోజ్ చేసిన వీడియోలు టెక్నికల్ పరంగా, మేకింగ్ పరంగా, మేకప్ పరంగా ఓ కొత్త ట్రెండ్ సృష్టించాయి. ప్రపంచంలో అందరికీ మైఖేల్ ఎంటర్టైన్ పై సూపర్బ్ ఇంప్రెషన్ ఉంది.

మన తెలుగు ఇండస్ట్రీ విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి మనకున్న అతికొద్దిమంది మంచి డాన్సర్స్ లో ఒకరని చెప్పుకోవచ్చు. 1985లో చిరంజీవి – కోదండరామి రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘దొంగ’ సినిమాలో ‘గోలీమార్’ పాటని చేసారు. ఈ పాత మైఖేల్ జాక్సన్ థ్రిల్లర్ కి స్పూర్తిగా తీసుకొని చేసారు.

అప్పట్లో వీరి టీం అందరినీ ఆకట్టుకునేలా దానిని తీసారు. మీరు ఆ వీడియో ని చూడాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి — వీడియో

తాజా వార్తలు