కలర్ ఫుల్ గా ఉండనున్న “చమ్మక్ చల్లో”

నీలకంఠ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ “చమ్మక్ చల్లో” ఆడియో విడుదల అయ్యింది. వరుణ్ సందేశ్,కేథరిన్ తెరిసా ప్రదాత పాత్రలలో రానున్న ఈ చిత్రం నీలకంఠ చేస్తున్నతొలి రొమాంటిక్ చిత్రం చిత్రాన్ని కలర్ఫుల్ తెరకేక్కించాను అని దర్శకుడు తెలిపారు. కథ కూడా వినకుండా నిర్మాత కేవలం దర్శకుడిగా తన మీద ఉన్న నమ్మకంతో ఈ చిత్రాన్ని చెయ్యడానికి అంగీకరించినట్టు తెలిపారు. ఈ చిత్రం అందరికి నచ్చుతుందని అయన ధీమాగా ఉన్నారు. కిరణ్ వారణాసి సంగీతం అందించగా డి ఎస్ రావు నిర్మించారు

Exit mobile version