రామ్ చరణ్ జంజీర్లో బిగ్ బి

రామ్ చరణ్ జంజీర్లో బిగ్ బి

Published on Apr 4, 2012 1:47 PM IST


త్వరలో రామ్ చరణ్ త్వరలో బాలీవుడ్లో చేయనున్న జంజీర్ చిత్రంలో బాలీవుడ్ నటుడు బిగ్ బి నటించాబోతున్నడా? అవుననే అంటున్నాయి బాలీవుడ్ మీడియా వర్గాలు. సూపర్ స్టార్ నటించిన క్లాసిక్ చిత్రం జంజీర్ రీమేక్లో రామ్ చరణ్ నటించబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చ అతిధి పాత్ర చేయడానికి అంగీకరించినట్లు సమాచారం. అపూర్వ లకియా డైరెక్షన్ చేయనున్న ఈ చిత్రం ఏప్రిల్ 20 నుండి ప్రారంభం కానుంది. అమిత్ మెహ్రా మరియు రిలయన్స్ ఎంటర్ తింమేన్త్స్, ఎరోస్ ఎంటర్టైన్మెంట్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి.

తాజా వార్తలు