స్లోవేనియా బయల్దేరిన ‘భాయ్ ‘ టీం

స్లోవేనియా బయల్దేరిన ‘భాయ్ ‘ టీం

Published on May 10, 2013 12:45 PM IST

nag-bhai-itemsong
‘నాయక్’,’దూసుకెల్తా ‘ తర్వాత స్లోవేనియా లో చిత్రీకరణ జరుపుకుంటున్న చిత్రం ‘భాయ్ ‘. నాగార్జున హీరో గా నటించిన ఈ చిత్రం లో రీచా గంగోపాధ్యాయ్ హీరోయిన్ పాత్ర పోషిస్తుంది . వీరభద్రం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మిస్తున్నారు . ఇప్పటికే చిత్రం యొక్క చాలా భాగం హైదరాబాద్ ,బాంగ్కాక్ లలో చిత్రీకరించారు . స్లోవేనియా లో నాగార్జున ,రీచా ల పాటలు చిత్రీకరిస్తున్నారు . దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో ప్రసన్న ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు . మాఫియా నేపధ్యం లో నిర్మిమపబడుతున్న ఈ చిత్రం పూర్తి వినోదాత్మకంగా రూపుదిద్దుకోనుంది .’భాయి ‘ చిత్రం ఈ ఏడాది లో విడుదల కానుంది .

తాజా వార్తలు