సినిమాలో హీరోయిజం పీక్స్ కి చేరుకోవాలంటే హీరోకి తగ్గ స్ట్రాంగ్ విలన్ సినిమాలో ఉండాలి. అప్పుడే సినిమా ఆసక్తి కరంగా ఉంటుంది. ఈ సంవత్సరం కూడా కొంత మంది విలన్స్ హీరోకి గట్టి పోటీ ఇచ్చారు. మీరు ఓట్లు వేసిన వారిలో టాప్ 5 విలన్స్ ని మీకందిస్తున్నాం.
గమనిక : మా సైట్ విజిట్ చేసిన వారు వేసిన ఓట్లతో ఫలితాలను అందిస్తున్నాము. మేము అందిస్తున్న ఈ ఫలితాలలో 123తెలుగు.కామ్ కి ఎలాంటి సంబంధం లేదని గమనించగలరు.
2012 బెస్ట్ బెస్ట్ విలన్ రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
2012 బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
2012 బెస్ట్ హీరోయిన్ రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
2012 బెస్ట్ మూవీ రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
2012 బెస్ట్ హీరో రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
2012 బెస్ట్ డైరెక్టర్ రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి