బలుపు రిలీజ్ డేట్ కన్ఫమ్

బలుపు రిలీజ్ డేట్ కన్ఫమ్

Published on Jun 21, 2013 10:10 AM IST

Balupu Posters

మాస్ మహారాజ్ రవితేజ నటించిన సినిమా ‘బలుపు’. ఈ సినిమా రిలీజ్ డేట్ కన్ఫమ్ అయ్యింది. గతంలో ఈ సినిమా విడుదల ఆలస్యం కావచ్చుననే ఉహాగానాలు వినిపించాయి. కానీ ఎట్టకేలకు ఈ సినిమాని ఈనెల 28 న విడుదల చేస్తున్నట్లు తెలియజేశారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రవితేజ సరసన శృతి హసన్, అంజలి హీరోయిన్స్ గా నటించారు. పీవీపీ సినిమా బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ మాస్ పాత్రలో కనిపించనున్నాడు.

తాజా వార్తలు