యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ సినిమాలో బాలకృష్ణ

యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ సినిమాలో బాలకృష్ణ

Published on May 10, 2012 8:26 AM IST


నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఒక యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు. రవికుమార్ చావాలి డైరెక్షన్లో బాలకృష్ణ ‘శ్రీ రామన్నారాయణ’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. యాక్షన్ అడ్వెంచరస్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ఇషా చావ్లా, పార్వతి మెల్టన్ నటిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో 6 విలన్లు, వారితో బాలయ్య తలపడే సీన్లు ఈ సినిమాకి మెయిన్ హైలెట్ అని చెబుతున్నారు. ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్ పై రమేష్ పుఅప్పల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ వారు సమర్పిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు