Courtesy : NFDB
2012 నాటా వేడుకల్లో నటసింహం నందమూరి బాలకృష్ణ తనకెంతో ఇష్టమైన మరియు తెలుగులో ప్రఖ్యాత రాజుగా వెలుగొందిన శ్రీ కృష్ణదేవరాయలు గారి పాత్రలో ప్రదర్శన ఇచ్చారు. ఆయన అద్భుతమైన ప్రదర్శనతో వేడుకకి విచ్చేసిన అశేష అభిమానులను ఎంతగానో ఆకట్టుకొన్నారు. ఈ వేడుకలో బాలకృష్ణ వాడిన కాస్ట్యూమ్స్ మరియు అయన వేషధారణ ఎలా ఉనిందో మనం ఈ ఫోటోలో చూడవచ్చు. బాలకృష్ణ అమ్మ గారైన బసవ తారకమ్మ జ్ఞాపకార్ధం ఆమె పేరు మీద ప్రారంభించిన కాన్సర్ హాస్పిటల్ నిధులు సేకరణ కోసం ప్రస్తుతం అయన యుఎస్ లో జరుగుతున్న కొన్ని సాంస్కృతిక కార్య క్రమాల్లో పాల్గొంటున్నారు.