మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొదుతున్న అనుష్క


అందాల తార అనుష్క ప్రస్తుతం మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటుంది. సెల్వ రాఘవన్ దర్శకత్వం లో వస్తున్న చిత్రం “ఇరండాం ఉలగం” అనే చిత్రం కోసం ఈ శిక్షణ తీసుకుంటున్నారు. ఆర్య కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం లో అనుష్క ద్విపాత్రాభినయం చేస్తున్నారు అందులో ఒక పాత్ర గిరిజన తెగ కు చెడిన పాత్ర ఈ పాత్రకోసం ఈ శిక్షణ తీసుకుంటున్నారు గతం లో ప్రభాస్ “బిళ్ళ” చిత్రం కోసం కొదొఅ అనుష్క శిక్షణ తీసుకున్నారు. త్వరలో ఈ నటిని నాగార్జున సరసన “
ఢమరుఖం” చిత్రం లో కనిపించబోతున్నారు.

Exit mobile version