శరవేగంగా జరుగుతున్న అంజాన్ షూటింగ్

Surya-Samantha-Film
తమిళ్ స్టార్ హీరో సూర్య హీరోగా సమంత హీరోయిన్ గా నటిస్తున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అంజాన్’. ఎన్. లింగుస్వామి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా శొత్తింగ్ ప్రస్తుతం ముంబై, గోవా ప్రాంతాల్లో జరుగుతోంది. చాలా వేగంగా జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ విషయంలో తమన్నా చాలా హ్యాపీ గా ఉంది.

‘చాలా వేగంగా అంజాన్ షూటింగ్ జరుగుతోంది. చాలా క్లారిటీ ఉన్న టీం. చాలా హ్యాపీగా ఉందని’ సమంత ట్వీట్ చేసింది.

సూర్య ఈ సినిమాలో గ్యాంగ్ స్టర్ పాత్రలో చాలా సూపర్ స్టైలిష్ లుక్ లో కనిపించనున్నాడు. యుటివి మోషన్ పిక్చర్స్ వారు సహా నిర్మాతలుగా తిరుపతి బ్రదర్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. యువన్
శంకర్ రాజ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్.

Exit mobile version