పోస్ట్ ప్రొడక్షన్లో అల్లరి నరేష్ ‘సుడిగాడు’

పోస్ట్ ప్రొడక్షన్లో అల్లరి నరేష్ ‘సుడిగాడు’

Published on May 14, 2012 8:25 AM IST


కామెడీ కింగ్ అల్లరి నరేష్ తాజా చిత్రం ‘సుడిగాడు’ షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అల్లరి నరేష్ సరసన మోనాల్ గజ్జర్ కథానాయికగా నటిస్తుండగా తెలుగు చిత్రాల్లో హిట్ చిత్రాలుగా నిలిచిన వాటి మీద వ్యంగంగా తీస్తున్న ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భీమనేని శ్రీనివాస రావు దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం రూపొందుతుంది. తమిళ్లో వచ్చిన ‘తమిళ్ పదం’ అనే సినిమాని రీమీక్ సుడిగాడుగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో అల్లరి నరేష్ ఒక పాట కూడా విశేషం. శ్రీ వసంత్ సంగీతం అందించిన ఈ చిత్రం అల్లరి నరేష్ బాడీ లాంగ్వేజ్ కి సరిగ్గా సరిపోయే కామెడీ ఎంటర్టైనర్ చిత్రం జూన్లో విడుదల సిద్ధం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు